Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image
Recently Updated Slideshow: ASTHOTTARA SUBRAMANYA TEMPLE ’s trip to Rajahmundry, Andhra Pradesh, India was created by TripAdvisor. See another Rajahmundry slideshow. Create your own stunning slideshow with our free photo slideshow maker.

రాశులు మరియు వాటి రత్నములు

  • April 28, 2011
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • జ్యోతిష శాస్త్రంలో రాశులు పన్నెండు ఉంటాయి. ఒక్కొక్క రాశిలో తొమ్మిది నక్షత్రపాదాలు ఉంటాయి. ఇలా పన్నెండు రాశులలో కలిసి నూట ఎన్మిమిది నక్షత్ర పాదాలు ఉంటాయి. రాశి నక్షత్ర సమూహాలను ఉహా రేఖతో కలిపి ఆ ఆకారం పోలికను అనుసరించి ఋషుల చేత నిర్ణయించబ్నడినవే మేషము, మీనము మొదలగు రాశులు.
    సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక మాస కాలం ఉంటాడు. ఆతరవాత రాశి మారుతూ ఉంటాడు. దానిని మాస సంక్రాంతి అంటారు. అలాగే ఒక రోజుకు ఒక లగ్నానికి రెండు గంటలు చొప్పున ఇరవైనాలుగు గంటల కాలాన్ని పన్నెండు లగ్నాలుగా విభజిస్తారు.
    రాశులు మరియు వాటి రత్నములు (Signs and Their Gems)
    Gemstone, gem suggestionJuly 13th, 2009
    జన్మించిన ప్రతి వ్యక్తికి వారి యొక్క ఒక లగ్నము (ascendant) వుండును. అన్ని లగ్నములకు ఒక రాశి వుండును. వాటికి ఒక స్వామి కూడా వుండును. జ్యోతిష్య శాస్త్రము యొక్క అదారముగా వ్యక్తి యది వారి రాశికి తగ్గ ఉపయోగ కరమైన లత్న (gem according to birth sign) ధారణ చేసిన ఎడల వారికి తొందరగా మరియు సునాయసముగా సఫలత లభించగలదు. ఏ రాశి కొరకు ఏ రత్నము ఉపయోగ కరముగా వుండునని జ్యోతిష్య శాస్త్రములో చెప్పబడినది.
    మేష రాశి (Aries sign)
    మేష రాశి సూర్యుని యొక్క క్రాంతి పధములో(revolution of Sun)లో దాదాపు 1.2 నుండి 2.8 గడియలు ఖగోళీయ దశాంతరములో (orbit of planet) వుండును. దీని విశాలత యొక్క విస్తారము 30 డిగ్రీ ఉత్తరము నుండి 10 డిగ్రీ దక్షిణము వరకు వున్నది. మేషము నేత్రుత్వము యొక్క గుణమును ప్రదానించును. జాగురూకతను ఎల్లప్పుడూ కలిగించును. ఈ లగ్నము యొక్క మరిక విషేశత ఏమనగా దీనివలన ప్రభావితమైన వ్యక్తి అన్ని విధములైన సమస్యలను ఎదుర్కొనుటకు తయ్యారుగా వుండును. సహాయము కావలసిన వారికి సహాయించుటకు వీరు ఎల్లప్పుడూ తయ్యారుగా వుండెదరు. ఈ రాశి యొక్క నకారాత్మక ఏమనగా వీరిలో క్రోదము అధికముగా వుండును. దీనివలన ప్రభావితమైన వ్యక్తి తొందరగానే ఏవిషయముకైనా ఉత్తేజుతులు కాగలరు. వీరిలో మొరటి తనము కూడా అధికముగా వుండును. ఈ రాశి వారికి పగడము (Red coral), గార్నెట్(Garnette) లేదా ఎర్ర గోమేదకము(Red Agate) ధరించుటకు సలహాను ఇచ్చెదరు.
    వృషభ రాశి (Taurus sign)
    రాశి చక్రము(zodiac circle)లోని రెండవ రాశి వృషభము. క్రాంతి పధములో ఇది మేషము మరియు మిధున రాశుల మద్య వుండును. దీని యొక్క దేశాంతరీయ విస్తారము 3.2 నుండి 5.8 గంటలు మరియు అక్షాంశీయ విస్తారము 30 డిగ్రీల నుండి భూమద్య రేఖ వరకు వున్నది. ఈ రాశి యొక్క సకారాత్మక పక్షములో దీని వలన ప్రభావితమైన వ్యక్తి ధనమును మరియు భాగ్యమును పొందగలడు. వీరిలో ధైర్యము వుండును. కాని శత్రు భలికి నిశ్చయించు కున్న ఎడల దానిని పూర్తి చేయుటలో పరస్పరముగా వుండెదరు. ఈ రాశిలో పరిశ్రమ యొక్క గుణము కూడా వుండును. వీరు వీరు పనులలో ఎల్లప్పుడూ శ్రద్దతో వుండెదరు. యది వ్యక్తి పురుషుడైన ఎడల మహిళల మద్య లోకప్రియత కలిగి వుండెదరు. ఈ రాశి యొక్క నకారాత్మక పక్షము ఏమనగా వీరు అత్యంత బావకతను కలిగి వుండెదరు. వీరిని ఎవరైనా తొందరగా వారివైపుకి త్రిప్పుకొన గలరు. ఈ లగ్నము గల వ్యక్తులకు వజ్రము (diamond), పసుపు రంగు రాయు (Amber), ఓపెల్ (opel), ఫిరోజా (Torquise) ధరించవలెనని సలహా ఇచ్చెదరు.
    మిధున రాశి (Gemini sign)
    మూడవ రాశి మిధునము యొక్క స్థానము. ఇది వృషభము మరియు కర్కాటకునకు మద్య వున్నది (between Taurus and Cancer). దీని యొక్క దేశాంతరీయ విస్తారము 6.1 నుండి 8.4 గంటల వరకు వుండును. అక్షాంశీయ విస్తారము 35 డిగ్రీలు ఉత్తరము నుండి 10 డిగ్రీలు దక్షిణము వరకు వుండును. ఈ రాశి యొక్క సకారాత్మక పక్షము సంగీతము మరియు నృత్యము నందు అధికమైన శ్రద్దవహించుట. క్రీడా రంగములో మరియు కళా రంగములో ఉన్నత స్థానములో వుండెదరు. అందముగా మరియు ఆకర్షణీయముగా వుండుట. కలహ పీరితమైన సమయములలో మద్యస్థములో వుండి శాంతిని చేకూర్చుట. దీని యొక్క నకారాత్మక పక్షము ఏమనగా మీకు సఫలత ఆలస్యముగా లభించును. వీరి వ్యవహారములో పిల్లతనముగా వుండెదరు. ఈ లగ్నము యొక్క వ్యక్తి మరగతము (Emerald), జేడ్ (Jade), పెరిడోట్ (Peridot) ధరించుట లాభకరముగా వుండును.
    కటక రాశి (Cancer sign)
    నాలుగవ రాశి కటక రాశి (Cancer is the 4th sign). ఇది సూర్యుని యొక్క క్రాంతి పధములో మిధునము మరియు సింహరాశి మద్య వుండును. ఈ రాశి యొక్క విస్తారము దిశాంతరములో 7.8 నుండి 9.5 గంటల వరకు వుండును. దీని యొక్క అక్షాంశీయ విస్తారము 34 డిగ్రీలు ఉత్తరము నుండి 4 డిగ్రీలు దక్షిణము వైపు వుండును. ఈ రాశి వారు ఏ విషములోనా అంతరార్ధమును అర్ధము చేసుకొనెదరు. ఏ వ్యక్తి అయుతే ఈ రాశి వారై వుండెదరో వారికి ఇతరులను అర్ధము చేసుకోగల మంచి క్షమత వుండును. వ్యక్తి యొక్క బౌతిక క్షమత అదికముగా వుండును. వాక్ తాత్పర్యము మరియు లికిత పూరితమైన గొప్పతనము కలిగిన వారై వుంటారు. ఈ రాశి యొక్క రెండవ విషయము వారికి మనస్సుకు తోచినది చేయుట. చిన్న చిన్న విషయములపై అలక చెందుతారు, అతి కోమల హృదయము కలవారై వుండెదరు. కర్కలగ్నము యొక్క వ్యక్తి తిరుగుట ఇష్టపడే వారుగా వుండెదరు. ముత్యము (pearl), ఎజేట్ (Agate) మరియు చంద్రకాంతము (Monnstone) ధరించుట వలన కర్క రాశి వారికి లాభము కలుగును.
    సింహ రాశి (Leo sign)
    రాశి చక్రము యొక్క పంచమ రాశి సింహము. ఇది సూర్యుని క్రాంతి పధములో కటక మరియు కన్యా రాశి మద్య వుండును. దీని యొక్క అభాసీయ విస్తారము 9.4 నుండి 12 గంటల వరకు వుండును. ఈ రాశి యొక్క గుణములు ఏమనగా సాహస పూరితముగాను మరియు నేతృత్వ కుశలత కలిగి వుండుట. ఈ రాశి ఎంత మంచిదో అంతే సంఘర్షణతో కూడినదై వుండును. ఈ రాశి వారికి నియమము యొక్క పాలనము చేయుట మరియు వాస్తవికలో వుండుట ఇష్టపడుతారు. ఈ రాశి యొక్క నకారాత్మకత కోపము. ఏ విధమైన జాగ్రత్తలేకుండా వుండుట మరియు బద్దకస్తునిగా వుండుట. వీరికి పిత్త సంబందమైన వ్యాదులు కలుగుటకు అవకాశములు వుండును. రెడ్ ఓపెల్ (Red Opel), కెంపు (Ruby) మరియు గార్నేట్ (Garnette) రత్నములు ధరించుట వీరికి లాభకరముగా వుండును.
    కన్యా రాశి (Virgo sign)
    కన్యా ఆరవ రాశి. ఇది సూర్యుడు క్రాంతిపధములో సింహ మరియు తులా మద్య స్థితిలో వున్నవి. ఈ రాశి యొక్క దేశాంతర విస్తారము 11.2 నుండి 15.8 గంటలు. దీని యొక్క ఆక్షాంశీయ విస్తారము 15 డిగ్రీలు ఉత్తరము నుండి 23 డిగ్రీలు దక్షిణము నుండి. ఈ రాశి వారు కష్టముల నుండి మరియు సమస్యల నుండి బయట పడుటకు తొందరగా ప్రయత్నించెదరు మరియు దానిలో సఫలతను పొందెదరు. కళలు మరియు శిల్ప శాస్త్రములలో అభిరుచి వుండును. ప్రేమ సంబంద విషయములలో అదిక ఉత్సుకత కలిగి వుండెదరు. వీరు వారి కుటుంబము భర్త మరియు పిల్లలపై వారి కర్తవ్యము నిర్వహించువారై వుండెదరు. విపరీత లింగము వారు వీరిని ఆకర్షించెదరు. తెలియ కుండానే ఏదైనా చిక్కులను పొందగలరు. ఈ రాశి గల వ్యక్తి మరగతము (Emerald), పెరిడోట్ (Peridot), ఓనేక్స్ (Onix) లేదా (Torquise) ధరించవలెను.
    తులా రాశి (Libra sign)
    సూర్యుని యొక్క క్రాంతి పధములో కన్యా మరియు వృశ్చికము మద్య వుండే ఏడవ రాశి (7th sign) తుల. ఈ రాశి యొక్క దేశాంతరీయ విస్తారము 14.4 నుండి 16 గంటలు మరియు ఆక్షాంశీయ విస్తారము భూమద్య రేఖ నుండి 30 డిగ్రీలు దక్షిణము వైపు వుండును. ఈ రాశి యొక్క సకారాత్మకమైన విషయము ఏమనగా అధికముగా ధనమును సంపాదించుటకు ఉత్సుకత చూపుట. వ్యాపారము కుశలత యొక్క ప్రదర్శనము చూపుట. అంతర్ రాశ్త్రీయ వ్యాపారములలో కూడా వీరికి సఫలత లబించగలదు. మస్థిష్కము సంతులతో వుండెదరు. వీరు డిడెక్టివ్ పనులలో ముందుకు సాగిపోయెదరు. చూడడానికి సామాన్యముగా వుంటారు. సాదారణముగా ఈ రాశివారు దీర్ఘ ఆయువు కలవారై వుండెదరు. ఈ రాశి యొక్క నకారాత్మక విషయము ఏమనగా వారి స్వార్ధము కొరకు అన్నివిధములా ఉత్సుకత చూపెదరు. వారి అవసరముల కొరకు అబద్దములు ఆడుట. ఆపేల్ (Opel), బ్లూ డైమెండ్ (Crystals). బ్లూ టోపస్ (blue Topaz) ఈ రాశి కొరకు శుభ రత్నములు కాగలవు.
    వృశ్చిక రాశి (Scorpio sign)
    రాశి చక్రములోని 8వ రాశి వృశ్చికము. ఈ రాశి యొక్క స్వామి కుజుడు. క్రాంతిపదములో దీని స్థానము తుల మరియు ధను రాశికి మద్య వుండును. దీని దేశాంతరీయ విస్తారము దాదాపు 15.8 నుండి 18.0 గంటలు. వృశ్చిక రాశి యొక్క ఆక్షాంశీయ విస్తారము 10 నుండి 45 డిగ్రీలు దక్షిణములో వుండును. ఈ రాశి వీరము, ధైర్యము మరియు యోద్దగా లెక్కించదగ్గది. ఈ రశి కఠోరమైనదిగా చెప్పదగ్గది. ఈ రాశి వారు వారు అనుకున్న లక్ష్యమును ఏవిదముగా నైనా సాదించెదరు. వీరులో నేర్చుకొనుటకు శ్రద్ద బలమైనదిగా వుండును. వాటిని నేర్చుకొనుటకు ధైర్యమును మరియు శాంతి పూరితమైన ధ్యానమును కేంద్ర్రీ కరించెదరు. ఈ రాశి యొక్క మరో ప్రక్క వారి చాతుర్యము మరియు తెలివితేటలు. వారి పని జరిగిన తరువాత వాళ్ళు మీ వద్ద నుండి బయట పడుట కూడా చాలా భాగా వారికి తెలుసును. విపరీత లింగపు వారిపై వీరి వ్యవహారములు కఠినముగా వుండును. వీరికి టాయిగర్ ఆయ్ (Tiger eye), ఇంద్రగోప్ మరియు పగడము (Red Coral) ధరించవలెను.
    ధనురాశి (Sagittarius sign)
    రాశి చక్రములోని తొమ్మిదవ రాశి ధను రాశి (Sagittarius is the 9th sign). ఇది వృశ్చికము మరియు మఖర రాశి మద్య స్థితి కలిగి వుండును. ఈ రాశి యొక్క దేశాంతరీయ విస్తారము 17.6 మరియు 20.8 గంటలు కాగలవు. దీని ఆక్షాంశీయ విస్తారము 12 డిగ్రీలు ఉత్తరము నుండి 45 డిగ్రీలు దక్షిణము నుండి. బేబిలేనియా కధలలో దీనిని యుద్దము యొక్క దేవతగా చెప్పదగ్గది. ఈ రాశి బలమైనదిగా మరియు శాంతిశాలిగా కనిపించును. ఏ పనిలోనైనా ముందుకు వెళ్ళి దానిలో ప్రతిఫలమును చూసువారు కాగలరు. ధనమును భద్రపరచు కళలలో తెలివిగా వుండెదరు. వీరి మాటలు ప్రభావ పూరితముగాను ఆకర్షణీయముగాను వుండగలవు. మీ లక్ష్యమును పూర్తి చేయుటలో తెలివిగా మరియు జాగురూకతతో కూడి వుండెదరు. ఈ రాశి వారి బలహీన పక్షము ఏమనగా ఏ పనిని చేపట్టుటలో నైన ఆవసరము కన్నా ఎక్కువ తొందరపాటు కారణముగా పూర్తి కావలసిన పనులు కూడా మధ్యలో ఆగిపోవును. సాదారణముగా పనులను తొందరగా చేస్తారు కాని ఒక పని పూర్తి కావడానికి ముందే ఆపనిని వేరొకరికి ఇచ్చి వారి మరో పనిలోనికి ప్రవేశించెదరు. వీరికి పాచన శక్తికి సంబందమైన సమస్యలను ఎదుర్కొన వలసి వుండును. ఈ రాశి యొక్క రత్నము పుష్యరాగము(Topaz), పుఖరాజ్
    (Yellow Sapphire) మరియు ఫిరోజా.
    మఖర రాశి (Capricorn sign)
    మఖర రాశి, రాశి చక్రములో పదవ రాశి (10th sign). ఈ రాశి యొక్క స్థానము సూర్యుని యొక్క క్రాంతి పధములో ధను మరియు కుంభ రాశికి మద్యలో వుండును. ఈ రాశి యొక్క దేశాంతరీయ విస్తారము 20.3 నుండి 22.2 గంటలు. ఈ రాశి యొక్క ఆక్షాంశీయ విస్తారము 8 నుండి 28 డిగ్రీలు దక్షిణములో వుండును. మఖర రాశి శిక్ష మరియు నేర్పుట మరియు నేర్చుకొనుటలో ఆసక్తి చూపుతారు. వీరికి సంగీతము మరియు నృత్యము కూడా చాలా ఇష్టముగా వుండును. ఇతరులకు సహాయ పడుటకు సిద్దముగా వుండెదరు. ఈ రాశి యొక్క గుణము ఏమనగా ఏ రాశి వారు ఇక్కడ వున్ననూ ఆచోట సిరి సంపదలు వుండును. మఖరరాశి యొక్క నకారాత్మక విషయము ఏమనగా వీరి భాగములో పరిశ్రమ మరియు చింత ఎక్కువగా వుండును. కుటుంబము నుండి వీరికి విషేశకరమైన సమ్యోగము లభించజాలదు. భాగ్యము చాలా ఆలస్యముగా వచ్చును దానివలన పరిశ్రమకు తగ్గ ప్రతిఫలము కూడా ఆలస్యమగును. ఈ రాశి వలన ప్రభావితమైన వ్యక్తి రోజ్ గార్నెట్ (garnate), లోపీస్ (lapis) మరియు కెంపు (Ruby) ధరించుటకు సలహాలు ఇచ్చెదరు.
    కుంబ రాశి (Aquarius sign)
    రాశి చక్రములో పదకొండవ రాశి యొక్క దేశాంతరీయ విస్తారము 20.5 నుండి 24 గంటల వరకు వుండును. 3 డిగ్రీలు ఉత్తరము నుండి 25 డిగ్రీలు దక్షిణము దీని యొక్క ఆకాశ్షియ విస్తారము. బేబిలొనియా యొక్క దర్మ కధలలో దీనిని సముద్ర దేవతగా చెప్ప దగ్గది. ఈ రాశి యొక్క సకారాత్మక భాగము లోతైన అంతర్ దృశ్టి, సిద్దాంతములు మరియు నియమములను పాలించుట. అందువలన వీరిలో జ్నానము అధికముగా వుండును. వాటిని సమయమును తగ్గట్టు ఉపయోగించెదరు. వీరికి వినోద రంగము చాలా ఇష్టముగా వుండును. నేర్చుకొనుటలో ఉత్సుకతను మరియు శ్రద్దను చూపుట. వీరు నకారాత్మక బావములు శారీరకముగా బలహీనముగా వుండుట, మనస్సులో పరాజ భావములు కలిగి వుండుట, ఇతరులతో కలిసి మెలిసి వుండుట కూడా వీరికి అంతగా ఇష్టము వుండదు. ఈ రాశి యొక్క రత్నము నీలము (Blue Sapphire), లేపిస్ మరియు నీలము.
    మీన రాశి (Pisces sign)
    మీన రాశి, రాశి చక్రములో పన్నెండవ రాశి (12th sign). ఈ రాశి యొక్క ఆక్షాంశీయ విస్తారము 33 డిగ్రీలు ఉత్తరము నుండి 6 డిగ్రీలు దక్షిణములో వున్నది. దీని దేషాంతరీయ విస్తారము 22.8 నుండి 22 గంటలు. క్రాంతి పధములో ఇది కుంబము మరియు మీన రాశి మద్య వుండును. ఈ రాశి యొక్క విషేశత ఏమనగా భుద్దిగల మరియు జీవితము పట్ల ఉత్సుకత కలిగి వుండుట. ప్రేమ మరియు స్నేహముల యందు క్రియాశీలత కలవారై వుండెదరు. ఎల్లప్పుడు ఏదైనా కొత్త విషయములను సాదించవలననే కోరిక కలవారై వుండెదరు మరియు దీని యొక్క బలహీన ఏమనగా శరీరకముగా లావుగా కనపడటం, బద్దకము మరియు లోక ప్రియతను పొందుటకు అత్యదికముగా ఉత్సాహముగా వుండడం. వీరికి రాశి రత్నము పుఖరాజ్ (yellow sapphire) మరియు టాటిరీ (tatiri).

    0 వ్యాఖ్యలు:

    Post a Comment