Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image
Recently Updated Slideshow: ASTHOTTARA SUBRAMANYA TEMPLE ’s trip to Rajahmundry, Andhra Pradesh, India was created by TripAdvisor. See another Rajahmundry slideshow. Create your own stunning slideshow with our free photo slideshow maker.

తణుకు చరిత్ర మరియు శ్రీ అష్టోత్తర సుబ్రమణ్య స్వామి దేవాలయ ఆవిర్భావం

  • April 21, 2010
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • లేబుళ్లు:
  • నాగ దోషాలు,కాలసర్పదోషాలు,నవగ్రహ దొషాలు గురుచండాల దోషాలు నివౄత్తి చెసే దారియే కాల్దారి.

    శివశక్తిల, కలయిక వల్ల జన్మించిన ఏకైక సంతతి కుమార స్వామి.తారాకసురిని సంహరముకు జన్మించిన షణ్ముఖుడు దుర్గుణాలను దూరం చేసేవాడు కూడా సుబ్రహ్మణ్యస్వామి కావున, తణుకు పరిసరప్రాంతాల గ్రామాల నామాలు కూడా చరితకు ఆదరముగా ఉన్నాయి.

    కావున 108 సుబ్రహ్మణ్య స్వామి దేవాలయమును నిర్మిచినాము. 108 భక్తుల కుటుంబాలనుండి 108 విగ్రహాలను ప్రతిష్ట చేసినాము తరువాత 1008 గా చుడాలని ఆశిస్తూ ఉన్నాము.

    ధనం వ్యయముతొ కాకుండా భక్తి తో అన్ని సమస్యలకు పరిష్కారం కావలని ఈ దేవాలయములో స్వయముగా పూజించి తమయొక్క పాలను దోషాలను దూరం చేసుకోవాలని మా యొక్క ఆశ

    20-04-2010 కల్యాణం

  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)