Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image
Recently Updated Slideshow: ASTHOTTARA SUBRAMANYA TEMPLE ’s trip to Rajahmundry, Andhra Pradesh, India was created by TripAdvisor. See another Rajahmundry slideshow. Create your own stunning slideshow with our free photo slideshow maker.

శ్రీ సుబ్రహ్మణ్య షట్ఖం

  • June 05, 2010
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • లేబుళ్లు:
  • శ్రీ సుబ్రహ్మణ్య షట్ఖం
    శరణాగత మాదు మాడురితం! కరుణాకర కామహతం!
    శరణాసురం సంభవ చారురుచే! పరిపాలయ తారకమారకమాం!
    హరసార సముద్భవ హైమవతీ! కరపల్లవ లాలిత దివ్యతనో!
    మురవైరీ విరంచి ముదంబు నిదే! పరిపాలయ తారకమారకమాం!
    బహుళా సుతసాయక చిహ్నగిరే! సురసింధుధనూజ సువర్ణురుచే!
    శిఖజాత శిఖావలి వాహ గుహే! పరిపాలయ తారకమారకమాం!
    జయ విప్రజన ప్రియలేన నమో! జయ భక్త పరాయణ భద్ర నమో!
    జయశాంతివిశాఖ కుమార నమో! పరిపాలయ తారకమారకమాం!
    శరదించు సమాన షడాననయా! సరసీరుహచారు విలోచనయా!
    నిపాదికయా నిజబాలకయా ! పరిపాలయ తారకమారకమాం
    పురతోభవమె పరితోభవతే ! పతిమే సతతం భవరక్షణత:!
    ఇతరాసుచమే విజయంపురత: ! పరిపాలయ తారకమారకమాం

    శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం

  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • లేబుళ్లు:
  • శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రం
    ఆదిత్య విష్ణు విఘ్నేశ రుద్ర బ్రహ్మైవ మరుద్గణా
    లోకపాలా స్సర్వదేవా శ్చరాచర మిదం జగత్ !!
    సర్వం త్వమ్మేవ బ్రహ్మేవ అజమక్షర మద్వయం
    అప్రమేయం మహాశాంతం అచలం నిర్వికారకాం!!
    నిరాలంబ నిరాభాసం సత్తామాత్ర మగోచరం
    ఏవం త్వాం మేధాయా బుద్ద్వా సదాపశ్యంతి సూరయ:!!
    ఏవ మZజాన గాడాంధ తమోపహత చేతన:
    న పశ్యంతి తథా ముడా: సదా దుర్గతి హేతవే !!
    విష్ణ్వాదీని స్వరూపాణి లీలా లోక విడంబనం !
    కర్తు ముద్యమ్య రూపాణి వివిధాని భవంతి చ!!
    తత్తదుక్తా: కథా స్సమ్యక్ నిత్య్ సద్గతి ప్రాప్తయే
    భక్తాశౄత్వా పఠిత్వాచ దౄష్ట్వా సంపూజ్య శ్రద్దయా!!
    సర్వంకామా నవాప్నోతి భవ దారాథనా త్ఖలు
    మమపూజా మనుగ్రహ్యా సుప్రసీద భవానఘౌ!!

    చపలం మన్మథపశం అమర్యాద మసూయకం
    పంచకం దు:ఖ జనికం పాపిష్టం పాహిమాం ప్రభో!!
    ఫలశౄతి
    సుబ్రహ్మణ్య స్తోత్ర మిదం యే పఠంతి ద్వజోత్తమా!
    తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదత:

    శ్రీ సుబ్రహ్మణ్య పంచ రత్న స్తోత్రం

  • May 30, 2010
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • లేబుళ్లు:
  • శ్రీ సుబ్రహ్మణ్య పంచ రత్న స్తోత్రం

    1.షాడాననం చందనలేపితాంగం మహారసం దివ్య మయూర వాహనం
    రుద్రస్య సూనుం సురులోకనాధం శ్రీసుబ్రహ్మణ్య శరణం ప్రపధ్యే!!
    2.జాజ్వల్యమానం సురబ్రుంద వందం కుమారధారాతట మంధిరస్టతం!
    కందర్పరూపం కమనీయగాత్రం శ్రీసుబ్రహ్మణ్య శరణం ప్రపధ్యే!!
    3.ద్విషుడ్భుజం ద్వాదశ దివ్యనేత్రం త్రయీ తనుం శూలమశిందధానం
    శేషావతారం కమనీయ రూపం శ్రీసుబ్రహ్మణ్య శరణం ప్రపధ్యే!!
    4.సురారిఘ్నోరాహవ శోభమానం సురోత్తమం శక్తిదరం కుమారం
    సుధారశక్త్యాయుద శోభిహస్తం శ్రీసుబ్రహ్మణ్య శరణం ప్రపధ్యే!!
    5.ఇష్టార్ద సిద్దిరద మీశపుత్రం మిష్టాన్నదం భూసుర కామదేనుం
    గంగోద్భవం సర్వజనానుకూలం శ్రీసుబ్రహ్మణ్య శరణం ప్రపధ్యే!!
    ఫల శ్రుతి
    య: శ్లోక పంచకమిదం పటూతీహ భక్త్యా శ్రీసుబ్రహ్మణ్యదేవ వినివేశిత్త్ మానస:
    సంప్రాప్నోతి బోగమజ్రులం భువి యద్యాదిష్టం అంతే చ గచ్చతి ముదాగుహ సామ్యమేవ

    శ్రీ సుబ్రహ్మణ్య శ్లోకములు

  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • లేబుళ్లు:
  • శ్రీ సుబ్రహ్మణ్య శ్లోకములు

    1.శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివ రూపిణీ !
    యధాం తరం నపశ్యామితే నతౌ దిశత: శివం !!
    2.అనాది మద్య నిధనమే తదక్షర మవ్యయం!
    తదేవతే ప్రవక్ష్యామి రూపం హరిహరాత్మకం!!
    3.యో విఘ: సతువై రుద్రో యో రుద్ర: సపీతామహా: !
    ఏకామూర్తి స్త్రయో దేవ రుద్ర విఘ్న పితామహా:
    సమేత్య ౠషిబి: సర్వై:స్తుతి సాతి మహర్షిభి:
    వ్యాసేన వ్యాదవిదుషా నారదేన చ ధీమతా:
    భారద్వాజేన గర్గేణ విశ్వామిత్రేన వైతధా
    అగ స్య్తేన పుల స్య్తేన దౌమ్యేనతు మహాత్మనాశ్!!
    సుబ్రహ్మణ్య గాయత్రి
    ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి
    తన్న: షణ్ముజ్: ప్రచోదయాత్
    కార్తేకేయాయ విద్మహే వల్లీనాధాయ దీమహీ

    తన్నో నాగ: ప్రచోధియాత్