Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image
Recently Updated Slideshow: ASTHOTTARA SUBRAMANYA TEMPLE ’s trip to Rajahmundry, Andhra Pradesh, India was created by TripAdvisor. See another Rajahmundry slideshow. Create your own stunning slideshow with our free photo slideshow maker.

జీవితం శాంతి కలుగును

  • June 04, 2011
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)


  • లోక కల్యనార్దము , ప్రపంచ శాంతి కొరుకు,గ్రహణ దోష నివారనార్దము
    కాల సర్ప దోషం నాగ దోషం నవగ్రహ దోషం మరియు గృహ వాస్తు దోషముల ద్వారా వచ్చే విద్యా ,వివాహం,ఉద్యోగం, ,వ్యాపారం,సంతానము,ఆరోగ్యం,రుణ బాదలు,విదేశీ ప్రయాణం,బార్యా బర్తలమద్య వివాదములు,ఉన్నత విద్య వుద్యోగం ,మొదలగు సమస్యలు కలిగి జీవితం చాలా ఇబ్బందులు కలిగి జీవితాన్ని కోల్పోదామా అన్నమాటగా సమస్యలు కలుగ గలవు.దీనికి కనీసం సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకోన్నచో ఇబ్బందులు తొలిగి శాంతి కలుగును.
    కాల సర్ప దోషం నాగ దోషం నవగ్రహ దోషం మరియు గృహ వాస్తు దోషముల వున్నవారు కాల్దరి శ్రీ లక్ష్మి గణపతి స్వామి కి శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి మరియు అష్టోత్తర సుబ్రహ్మణ్య స్వామికి స్వయముగా మీరే అభిషేకించి అలంకరణ చేసుకొని మీ సమస్త దోషములకు పరిహారం కలిగి జీవితం శాంతి కలుగును.


    02-06-2011 శ్రీ లక్ష్మి గణపతి స్వామి కి శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర కలసాబిషేకం అష్టోత్తరసుబ్రహ్మణ్య స్వామి కి సహస్ర కలశాబిషేకము చేయబడును.


    03-06-2011 శ్రీ లక్ష్మి గణపతి స్వామి కి శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరసుబ్రహ్మణ్య స్వామి కి సహస్ర కలశాబిషేకము చేయబడును.


    04-06-2011 శ్రీ లక్ష్మి గణపతి స్వామి కి శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరసుబ్రహ్మణ్య స్వామి కి సహస్ర కలశాబిషేకము చేయబడును.


    05-06-2011 శ్రీ లక్ష్మి గణపతి స్వామి కి శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరసుబ్రహ్మణ్య స్వామి కి సహస్ర కలశాబిషేకము చేయబడును.


    06-06-2011 శ్రీ లక్ష్మి గణపతి స్వామి కి శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరసుబ్రహ్మణ్య స్వామి కి సహస్ర కలశాబిషేకము చేయబడును.


    07-06-2011 శ్రీ లక్ష్మి గణపతి స్వామి కి శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరసుబ్రహ్మణ్య స్వామి కి సహస్ర కలశాబిషేకము చేయబడును. శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి శాంతి 
    కళ్యాణము మరియు హోమము నిర్వహించి బడును. (శుక్ల పక్ష షష్టి మంగళవారం ఆశ్లేష నక్షత్రమ్ చాలా మంచి రోజు అన్ని దోషములకు మంచి పరిహారం దీనిని అందరు సద్వినియోగము చెసుకొనగలరు.
    కావున అందరు స్వామి వారి కల్యాణము లోపాల్గొని స్వామివారికి దయకు పాత్రులు కావలెను.


    08-06-2011 శ్రీ లక్ష్మి గణపతి స్వామి కి శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరసుబ్రహ్మణ్య స్వామి కి సహస్ర కలశాబిషేకము చేయబడును. శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి శాంతి కళ్యాణము మరియు హోమము నిర్వహించి బడును


    09-06-2011 శ్రీ లక్ష్మి గణపతి స్వామి కి శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరసుబ్రహ్మణ్య స్వామి కి సహస్ర కలశాబిషేకము చేయబడును. శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి శాంతి కళ్యాణము మరియు హోమము నిర్వహించి బడును


    10-06-2011 శ్రీ లక్ష్మి గణపతి స్వామి కి శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరసుబ్రహ్మణ్య స్వామి కి సహస్ర కలశాబిషేకము చేయబడును. శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి శాంతి కళ్యాణము మరియు హోమము నిర్వహించి బడును


    11-06-2011 శ్రీ లక్ష్మి గణపతి స్వామి కి శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరసుబ్రహ్మణ్య స్వామి కి సహస్ర కలశాబిషేకము చేయబడును. శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి శాంతి కళ్యాణము మరియు హోమము నిర్వహించి బడును
                     దయ చేసి మీకు తెలిసినావారికి కుడా తెలపాలని నా కోరిక .

    శ్రీ లక్ష్మి గణపతి శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి

  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • తణుకు పరిసరగ్రామాలలోనికి కుమార స్వామి వారు వచ్చి తారాకాసురుని సంహరించినట్లుగా చారిత్రక ఆదారాలు ఉన్నాయి.అందువల్ల స్వామి కోరిక మేర ఈ దేవాలయమును నిర్మంచుచున్నాము. శ్రీ లక్ష్మి గణపతి శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి మరియు, అష్టోత్తరసుబ్రహ్మణ్య స్వామి దేవాలయము ను నిర్మించియున్నాము ఇప్పుడు సహస్ర సుబ్రహ్మణ్య స్వామి గా ప్రతిష్ట చేయాలని సంకల్పించినాము కావున మీరెల్లరు స్వామిని భక్తి తొ సేవించి తరించాలని షష్టి తిధి రోజున శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి శాంతి కళ్యాణం జరుగును.

    Different Ways to Share - Post to Buzz, Blogger or Twitter

  • June 01, 2011
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • Different Ways to Share - Post to Buzz, Blogger or Twitter