Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image
Recently Updated Slideshow: ASTHOTTARA SUBRAMANYA TEMPLE ’s trip to Rajahmundry, Andhra Pradesh, India was created by TripAdvisor. See another Rajahmundry slideshow. Create your own stunning slideshow with our free photo slideshow maker.

తణుకు చరిత్ర

  • May 04, 2010
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • లేబుళ్లు:

  • తణుకు తారాకాసుర్ని నివాస ప్రాంతం.
    వేల్పూరు దేవతలందరు విచ్చెసిన వూరు
    ఇల్లింద్రపర్రు ఇంద్రుడు దిగిన ప్రదెశము
    విప్పర్రు విప్రులు నివసించిన ప్రదేశము.
    పైడిపర్రు స్వర్ణాగారం
    వడ్లూరు ధాన్యాగారం
    చివటం శ్రీ (లక్ష్మి) వటము (నివసించిన ప్రదేశము)
    పాలంగి పూలు అమ్ముకోనే అంగడి
    రేలంగి రత్నాలు అమ్ముకోనే అంగడి
    వేలివెన్ను తారాకాసురుని వేలు వెన్ను పడిన ప్రదెశము
    కానూరు తారాకాసురుని కన్ను పడిన ప్రదేశము
    ఉండ్రాజవరం ఉరగరాజు అడుగు పెట్టిన ప్రదేశము.
    కాల్దారి తారాకసురుని కాళ్ళు పడిన ప్రాంతము
    వీరభద్రపురం వీరభద్రుడు అడుగు పెట్టిన ప్రదేశము.
    కొమ్మరవరం తారాకసురుని సంహరించుట కొరకు కుమారస్వామి అడుగు పెట్టిన ప్రదేశము
    ముక్కామల తారాకసురుని శరీర బాగములోని ఒక ముక్క పడిన ప్రాంతము
    మునిపల్లి తారాకాసురుని ముందు పళ్ళు పడిన ప్రదేశము .
    తణుకు పరిసరగ్రామాలలోనికి కుమార స్వామి వారు వచ్చి తారాకాసురుని సంహరించినట్లుగా చారిత్రక ఆదారాలు ఉన్నాయి.అందువల్ల స్వామి వారి యొక్క కోరిక మేర ఈ యొక్క దేవాలయమును నిర్మంచుచున్నాము. శ్రీ లక్ష్మి గణపతి శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి మరియు, అష్టోత్తరసుబ్రహ్మణ్య స్వామి దేవాలయము ను నిర్మిచినాము. ఇప్పుదు 108 విగ్రహములు కలవు వీటిని సహస్ర సుబ్రహ్మణ్య స్వామిగా నిర్మించాలని స్వామి కోరుకుంటు.తారాకాసురిని నివసించిన,సంహరించిన ప్రదేశము తణుకు.తారాకాసురుని సంహరించుకొరకు సుబ్రహ్మణ్య స్వామి స్వాయంగా విచ్చేసి సంహరించినట్లుగా చారిత్రక ఆదారాలు కలవు.కాల్దారి గ్రామములో సుబ్రహ్మ్ణ్య స్వామి వారి ఆదేశానుసారం శ్రీ వల్లీ దేవసేన సుబ్ర్హ్మణ్య స్వామి వారి 108 విగ్రహములతో సుబ్రహ్మణ్య స్వామి దేవాలమును నిర్మించియున్నాము.త్వరలో 108 ని 1008 గా మార్చాలని స్వామి వారి అదేషము.భక్తిని ప్రతీ వ్యక్తి లోని కలిగించాలని చేసే కార్యక్రమం లో అందరూ కూడా స్వామి వారికి సేవ చేయాలని ఆశిస్తున్నాను.చంద్రునికి ఒక్క నూలి ప్రోగువలే సేవ ద్వారా దైవ కార్యక్రమములో పూజించుట ద్వారా కాకుండా స్వామి వారి గురించి తెలియని వ్యక్తి తెలిపినా కూడా పూజ తో సమానమని నాస్వానుభవముతో మీకు తెలుపుచున్నాను.దయ చేసి అందరూ కూడా మీకు తెలిసిన వారికి తెలపాలని నాకోరిక.


    నాగ దోషాలు,కాలసర్పదోషాలు,నవగ్రహ దొషాలు గురుచండాల దోషాలు నివౄత్తి చెసే దారియే కాల్దారి.

    శివశక్తిల, కలయిక వల్ల జన్మించిన ఏకైక సంతతి కుమార స్వామి.తారాకసురిని సంహరముకు జన్మించిన షణ్ముఖుడు దుర్గుణాలను దూరం చేసేవాడు కూడా సుబ్రహ్మణ్యస్వామి కావున, తణుకు పరిసరప్రాంతాల గ్రామాల నామాలు కూడా చరితకు ఆదరముగా ఉన్నాయి.

    కావున 108 సుబ్రహ్మణ్య స్వామి దేవాలయమును నిర్మిచినాము. 108 భక్తుల కుటుంబాలనుండి 108 విగ్రహాలను ప్రతిష్ట చేసినాము తరువాత 1008 గా చుడాలని ఆశిస్తూ ఉన్నాము.

    ధనం వ్యయముతొ కాకుండా భక్తి తో అన్ని సమస్యలకు పరిష్కారం కావలని ఈ దేవాలయములో స్వయముగా పూజించి తమయొక్క పాలను దోషాలను దూరం చేసుకోవాలని మా యొక్క ఆశ


    ఆహ్వానం

  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • లేబుళ్లు: