Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image
Recently Updated Slideshow: ASTHOTTARA SUBRAMANYA TEMPLE ’s trip to Rajahmundry, Andhra Pradesh, India was created by TripAdvisor. See another Rajahmundry slideshow. Create your own stunning slideshow with our free photo slideshow maker.

నాగ పంచమి

  • July 22, 2011
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • లేబుళ్లు:
  • లోక కల్యనార్దము , ప్రపంచ శాంతి కొరుకు,ప్రక్రుతి వైపరీత్యా నివారనార్డం ,
    కాల సర్ప దోషం నాగ దోషం నవగ్రహ దోషం మరియు గృహ వాస్తు దోషముల ద్వారా వచ్చే విద్యా ,వివాహం,ఉద్యోగం, ,వ్యాపారం,సంతానము,ఆరోగ్యం,రుణ బాదలు,విదేశీ ప్రయాణం,బార్యా బర్తలమద్య వివాదములు,ఉన్నత విద్య వుద్యోగం ,మొదలగు సమస్యలు కలిగి జీవితం చాలా ఇబ్బందులు కలిగి జీవితాన్ని కోల్పోదామా అన్నమాటగా సమస్యలు కలుగ గలవు.దీనికి కనీసం సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకోన్నచో ఇబ్బందులు తొలిగి శాంతి కలుగును.
    కాల సర్ప దోషం నాగ దోషం నవగ్రహ దోషం మరియు గృహ వాస్తు దోషముల వున్నవారు కాల్దరి శ్రీ లక్ష్మి గణపతి స్వామి కి శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి మరియు అష్టోత్తర సుబ్రహ్మణ్య స్వామికి స్వయముగా మీరే అభిషేకించి అలంకరణ చేసుకొని మీ సమస్త దోషములకు పరిహారం కలిగి జీవితం శాంతి కలుగును.
    31-07-2011 శ్రీ లక్ష్మి గణపతి స్వామి కి శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర కలసాబిషేకం అష్టోత్తరసుబ్రహ్మణ్య స్వామి కి సహస్ర కలశాబిషేకము చేయబడును.


    01-08-2011 శ్రీ లక్ష్మి గణపతి స్వామి కి శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరసుబ్రహ్మణ్య స్వామి కి సహస్ర కలశాబిషేకము చేయబడును.


    02-08-2011 శ్రీ లక్ష్మి గణపతి స్వామి కి శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరసుబ్రహ్మణ్య స్వామి కి సహస్ర కలశాబిషేకము చేయబడును.


    03-06-2011 శ్రీ లక్ష్మి గణపతి స్వామి కి శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరసుబ్రహ్మణ్య స్వామి కి సహస్ర కలశాబిషేకము చేయబడును.


    04-06-2011   నాగ పంచమి  శ్రీ లక్ష్మి గణపతి స్వామి కి శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరసుబ్రహ్మణ్య స్వామి కి సహస్ర కలశాబిషేకము చేయబడును.
    05 -08 -2011  షష్టి  శ్రీ లక్ష్మి గణపతి స్వామి కి శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరసుబ్రహ్మణ్య స్వామి కి సహస్ర కలశాబిషేకము చేయబడును.శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి శాంతి కళ్యాణము నిర్వహించబడును. 
    కావున భక్తులేల్లరు విచ్చేసి స్వామి వారికి అభిషేకించి అలంకరిచి పూజించి తరించాలని  స్వామి వారి తీర్దాప్రసదాలను స్వీకరిచాలని కోరుకొంటూ మీరు కూడా 
    మీకు తెలిసిన వారికి ఈ పుణ్య కార్యాన్ని తెలిపి స్వామి వారి కృపకు పాత్రులు కావలెను 

    Hindu Panchangam for world - tamil panchangam telugu panchangam kannada panchanga hindi panchang gujarati panchang marathi panchang

  • July 17, 2011
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • Hindu Panchangam for world - tamil panchangam telugu panchangam kannada panchanga hindi panchang gujarati panchang marathi panchang