Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image
Recently Updated Slideshow: ASTHOTTARA SUBRAMANYA TEMPLE ’s trip to Rajahmundry, Andhra Pradesh, India was created by TripAdvisor. See another Rajahmundry slideshow. Create your own stunning slideshow with our free photo slideshow maker.

కుజ దోషములో వివాహము

  • April 26, 2011
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • లేబుళ్లు:

  • కుజ దోషములో వివాహము (Marriage and Manglik Dosha)


    కుండలిలో ప్రధమ, చతుర్ధ, సప్తమ, అష్టమ మరియు ద్వాదశ బావములో కుజుడు స్థితిలో వుండునో అప్పుడు కుజ దోషము (manglik dosha) కలుగును. ఈ దోషమును వివాహమునకు అశుభ కరముగా చెప్పదగ్గది. ఈ దోషము ఎవరి కుండలిలో అయితే వుండునో వారికి కుజ దోషము గల జీవిత భాగస్వామిని వెతకవలసి వుండునని చెప్పదగ్గది. జ్యోతిష్య శాస్త్రములోని కొన్ని నియమములు (astrological principles) చెప్పినట్లు వైవాహిక జీవితములో కుజదోషము లేకుండుటకు కారణములను ఒక్క సారి చూద్దాము రండి.

    జ్యోతిష్య విదానమునకు అనుసారముగా యది కుండలిలో చతుర్ధ మరియు సప్తమ బావములో కుజుడు మేషము మరియు కర్కాటక రాశితో యోగమును కలిగించు చున్న ఎడల కుజ దోషము కలుగును (combination of Mars, Aries or Cancer and 4th or 7th house forms Manglik Dosha). ఇదే విధముగా ద్వాదశ బావములో కుజుడు యది మిధునము, కన్యా, తులా లేదా వృషభ రాశితో వుండును అప్పుడు కూడా ఈ దోషము వలన పీడించబడరు. కుజ దోషము ఆ సమయములో కూడా ప్రబావహీనముగా వుండును పరంతు కుజుడు వక్రీ (retrograde Mars) అయిన లేదా నీచముగా లేదా అస్తము (debilitated Mars). సప్తమ బావములో లేదా లగ్నస్థానము (ascendant)లో గురు లేదా శుక్రుడు స్వరాశి (own sign) లేదా ఉచ్చ రాశి(exalted sign)లో వున్న ఎడల కుజ దోషము వైవాహిక జీవితములో బాదలను కలిగించదు.

    జ్యోతిష్య శాస్త్ర నియమాను సారముగా సప్తమ భావములో స్థితిలో వున్న కుజునిపై గురువు యొక్క దృష్టి (aspect of Jupiter on Mars)వున్న ఎడల కుండలి కుజదోషము వలన పీడితము కాదు. కుజుడు మరియు గురువు యొక్క రాశి ధను మరియు మీనరాశిలో వుండిన (Mars in Jupiter's sign, i.e. Sagittarius or Pisces) లేదా రాహువుతో కుజుని యొక్క యుతి (combination of Rahu and Mars) వున్న ఎడల వ్యక్తి ఇష్టానుసారముగా ఎవరితోనైనా వివాహము చేసుకొన వచ్చును అనగా ఆ వ్యక్తి కుజ దోషము నుండి ముక్తి పొందగలరు. యది జీవిత భాగస్వామిలో ఒకరి కుండలిలో కుజ దోషము మరియు మరొకరి కుండలిలో అదే భావములో పాప గ్రహము (malefic planet) రాహు లేదా శని స్థితిలో వుండిన ఎడల కుజ దోషము తొలగి పోవును. అదే ప్రకారమైన ఫలితములు ఆ స్థితిలో కూడా లబించును. జీవిత భాగస్వాములలో ఏ ఒక్కరికైనా కుండలిలో మూడవ, ఆరవ మరియు పదకొండువ బావము(3rd, 6th and 11th house)లో పాప గ్రహములు రాహువు, కుజుడు మరియు శని స్థితిలో వున్న ఎడల.

    యది కుండలిలో ప్రధమ, చతుర్ధ, సప్తమ, అష్టమ మరియు ద్వాదశ బావము (1st, 4th, 7th, 8th and 12th house)లో ఏదో ఒకరిలో కుజుడు వున్న ఎడల మరియు దానితో పాటు గురువు మరియు చంద్రుడు వున్న ఎడల కుజ దోషము వలన చింతించవలసిన అవసరము లేదు. చంద్రుడు మరియు కేంద్ర స్థానము (central house)లో వున్న ఎడల అప్పుడు కూడా వ్యక్తికి కుజ దోషము నుండి ముక్తి కలిగెనని అర్ధము చేసుకొన వలెను.

    కుజ దోషమునకు చేయవలసిన శాంతులు (Remedies for Manglik Dosha)
    యది వరుడు మరియు వధువు యొక్క కుండలిలో ఈ ప్రకారమైన గ్రహ స్థితి లేకుండా మరియు కుజదోష ప్రభావము కారణముగా వారి వివాహము జరుగుట లేని ఎడల మీరు ఎవరినైనా జీవిత భాగస్వామిగా ఎన్నుకొనిన ఎడల కుజ దోష ప్రభావమును తగ్గించుటకు కొన్ని ఉపాయములను చేయవచ్చును. జ్యోతిష్య శాస్త్రములో కొన్ని ఉపాయములను చెప్పదగినవి. యది వరుడు కుజదోషము (mangli) కలవాడుగా వుండి కన్య కుజదోషము లేకుండా వున్న ఎడల వివాహ సమయములో వధువుతో ఏడడుగులు నడుచుటకు ముందు తులసితో ఏడడుగులు నడిచిన ఎడల కుజదోషము తులసికి చేరును మరియు వైవాహిక జీవితములో కుజుడు బాధలను కలిగించడు. అదే విధముగా యది కన్య కుజదోషము కలదిగా వుండి వరుడు కుజదోషము లేకుండా వుండిన ఎడల ఏడడుగులు వేయుటకు ముందు భగవంతుడైన విష్ణువుతో గాని అరటి చెట్టుతో గాని కన్యను ఏడడుగులు వేయించవలెను.

    ఎవరి కుండలిలో అయితే కుజ దోషము వున్నదో వారు 28 సంవత్సరముల వయస్సు తరువాత వివాహము చేసుకున్న ఎడల కుజుడు వైవాహిక జీవితములో అతని దుష్ప్రభావమును చూపడు. కుజ దోషము గల వ్యక్తి ఈ ఉపాయములపై శ్రద్ద వహించిన ఎడల కుజ దోష సంబందముగా మనస్సులో వున్న భయము దూరము కాగలదు మరియు వైవాహిక జీవితములో కుజ సంబందమైన భయము కుడా వుండదు.

    0 వ్యాఖ్యలు:

    Post a Comment