Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image
Recently Updated Slideshow: ASTHOTTARA SUBRAMANYA TEMPLE ’s trip to Rajahmundry, Andhra Pradesh, India was created by TripAdvisor. See another Rajahmundry slideshow. Create your own stunning slideshow with our free photo slideshow maker.

26-11-2011 shasthi mahotsavamulu

  • November 26, 2011
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)































  • November 23, 2011
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)














  • Posted by Picasa
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)

  • ఆహ్వానము 
    లోక కల్యనార్దము , ప్రపంచ శాంతి కొరుకు,గ్రహణ దోష నివారనార్దము
    కాల సర్ప దోషం నాగ దోషం నవగ్రహ దోషం మరియు గృహ వాస్తు దోషముల ద్వారా వచ్చే విద్యా ,వివాహం,ఉద్యోగం, ,వ్యాపారం,సంతానము,ఆరోగ్యం,రుణ బాదలు,విదేశీ ప్రయాణం,బార్యా బర్తలమద్య వివాదములు,ఉన్నత విద్య వుద్యోగం ,మొదలగు సమస్యలు కలిగి జీవితం చాలా ఇబ్బందులు కలిగి జీవితాన్ని కోల్పోదామా అన్నమాటగా సమస్యలు కలుగ గలవు.దీనికి కనీసం సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకోన్నచో ఇబ్బందులు తొలిగి శాంతి కలుగును.
    కాల సర్ప దోషం నాగ దోషం నవగ్రహ దోషం మరియు గృహ వాస్తు దోషముల వున్నవారు కాల్దరి శ్రీ లక్ష్మి గణపతి స్వామి కి శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి మరియు అష్టోత్తర సుబ్రహ్మణ్య స్వామికి స్వయముగా మీరే అభిషేకించి అలంకరణ చేసుకొని మీ సమస్త దోషములకు పరిహారం కలిగి జీవితం శాంతి కలుగును.
    వేద  మంత్రాల  చేత  వేద్యమైన (తెలియదగిన) పరబ్రహ్మనే "సుబ్రహ్మణ్యుడు "   అన్నారు .బ్రహ్మ కన్నా అడికుడై తన సృష్టికర్త్రత్వ  సామర్ద్యాన్ని ప్రదర్శించి తానె పరబ్రహ్మనని నిరుఉపించిన కారణంగా సుబ్రహ్మణ్య నామం ప్రసిద్దమైనది. సుబ్రహ్మణ్యుడు అగ్రగణ్యుడు .
    కుండలనీ శక్తి స్వరూపముగా వంశావర్దన కారకముగా సుబ్రహ్మణ్యుని ఆరాదించే సాంప్రదాయములో ఆయనను సర్ప రూపము గా ఉపాసించ డం జరిగింది 
    యోగ శక్తి ప్రతీకులైన సర్పాల రుఉపాములో ఆరాదిoపబడే శివశక్తుల లేదా లక్ష్మినారాయణుల సమైక్యముర్తిగా ఉన్న స్వామే "సుబ్రహ్మణ్యుడు "  
    సాక్షాత్తు బ్రహ్మనే బందించిన స్వామే ,తండ్రినే శిష్యునిగా మార్చిన స్వామే సుబ్రహ్మణ్య స్వామి 
    సంతానం కొరుకు సంతానం అభివృద్ది కొరకు వారికి ఆరోగ్యం కుమార స్వామికి మరియు దేవసేన కు పూజ చేసిన చో అన్ని విదాలుగా అభివృది చెందియున్నారు వారికి ఇష్టమైన తిది షష్టి కావున షష్టి వ్రతం మొదలుపెట్టిన మాసమే ఈ మాసం

    ప్రతి శుక్ల పాడ్యమి నుండి షష్టి తిది వరుకు శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆషాడము నుంది మార్గషిర మార్గసిర మాసం వరుకు ఆరు మాసములలో పూజించినచో సమస్త కోరికలను స్వామి వారు కరుణా కటాక్షములు లభించును.
    26 -11 -2011   శని వారం విఘ్నేశ్వర పూజ ,పున్యహవాచన ,రక్షా బందన ,అంకురార్పణ ,అగ్ని ప్రతిష్ట ,గణపతి 
    ,సుబ్రహ్మణ్య   హోమము ,లలిత సహస్ర నామ పారాయనం మరియియు ప్రత్యేక అలంకరణలు జరుగును.
    27-11 -2011   వ తేది ఆదివారము చండీ హోమము ,గణపతి, సుబ్రహ్మణ్య   హోమము,లలిత ,విష్ణు సహస్ర నామ పారాయనం మరియియు ప్రత్యేక అలంకరణలు జరుగును.
    28 -11 -2011   వ తేది సోమవారం  రుద్ర హోమము గణపతి, సుబ్రహ్మణ్య   హోమము,లలిత ,విష్ణు సహస్ర నామ పారాయనం మరియియు ప్రత్యేక అలంకరణలు జరుగును.  
    29 -11 -2011  వ తేది మంగల వారం పంచమి  గణపతి, సుబ్రహ్మణ్య  స్వామి వారికి ఏకాదశ రుద్రాబి శేఖము మరియు  హోమము,లక్ష పత్రీ పూజ ,లలిత ,విష్ణు సహస్ర నామ పారాయనం మరియియు ప్రత్యేక అలంకరణలు జరుగును

    30 -11 -2011  గణపతి, సుబ్రహ్మణ్య  స్వామి కి హోమము మహా పూర్ణాహుతి  మరియు   శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామికి    108 జంటలతో  వార్షిక కళ్యాణము జరుగును .స్వామి వారి తీరద ప్రశాదములు తీసుకొని స్వామి వారి కృపకు పాత్రులు కావలెను . 
    పూజలో పాల్గొనే వారు ముందుగా తెలుపవలెను అందరూ ఆహ్వనితులే దేవుని పెల్లికి అందరూ బందువులే

  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)