Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image
Recently Updated Slideshow: ASTHOTTARA SUBRAMANYA TEMPLE ’s trip to Rajahmundry, Andhra Pradesh, India was created by TripAdvisor. See another Rajahmundry slideshow. Create your own stunning slideshow with our free photo slideshow maker.

imp images

  • December 24, 2011
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)























  • December 20, 2011
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)






























  • Posted by Picasa

    నక్షత్రాలు అధిదేతలు వర్ణం రతం

  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)

  • నక్షత్రాలు అధిదేతలు వర్ణం రతం


    నక్షత్రంఅధిదేవతవర్ణంరత్నంనామంగణంజంతువునాడిదిక్కువృక్షంగ్రహం
    అశ్విని అర్ధనారీశ్వరుడు  పసుపువైడూర్యంచూ,చే,చో,లదేవగణంగుర్రంఆదినైఋతి  అడ్డరసకేతువు
    భరణి రవిఆకాశనీలంవజ్రంలీ,లూ,లే,లోమానవగణంఏనుగుమధ్య
     దేవదారుశుక్రుడు
    కృత్తిక అగ్నికావిమాణిక్యంఆ,ఈ,ఊ,ఏరాక్షసగణంమేకఅంత్య           ఔదంబరసూర్యుడు
    రోహిణి చంద్రుడుతెలుపుముత్యంఒ,వా,వృ,వోమానవగణంపాముఅంత్య
    జంబుచంద్రుడు
    మృగశిర దుర్గఎరుపుపగడంవే,వో,కా,కిదేవగణంపాముమధ్య
    చంఢ్రకుజుడు
    ఆర్ద్ర కాళిఎరుపుగోమేధికంకూ,ఘ,బ,చమానవగణంకుక్కఆది
    రేలరాహువు
    పునర్వసు రాముడుపసుపుపుష్పరాగంకే,కో,హా,హీదేవగణంపిల్లిఆది
    వెదురుగురువు
    పుష్యమి దక్షిణామూర్తిపసుపు,ఎరుపునీలంహూ,హే,హో,డాదేవగణంమేకమధ్య
    పిప్పిలిశని
    శ్లేష చక్రత్తాళ్వార్కావిమరకతండి,డూ,డె,డొరాక్షసగణంపిల్లిఅంత్య
    నాగకేసరిబుధుడు
    మఖ ఇంద్రుడులేతపచ్చవైడూర్యంమా,మి,మూ,మేరాక్షసగణంఎలుకఅంత్య
    మర్రికేతువు
    పుబ్బ రుద్రుడుశ్వేతపట్టుపచ్చమో,టా,టి,టూమానవగణంఎలుకమధ్య
    మోదుగశుక్రుడు
    ఉత్తర బృహస్పతిలేతపచ్చమాణిక్యంటే,టో,పా,పీమానవగణంగోవుఆది
    జువ్విసూర్యుడు
    హస్త అయ్యప్పముదురునీలంముత్యంపూ,ష,ణ,డదేవగణందున్నఆద
    కుంకుడుచంద్రుడు
    చిత్త విశ్వకర్మఎరుపుపగడంపే,పో,రా,రీరాక్షసగణంపులిమధ్య
    తాటికుజుడు
    స్వాతి వాయువుతెలుపుగోమేధికంరూ,రే,రో,తదేవగణందున్నఅంత్య
    మద్దిరాహువు

    మురుగన్పచ్చపుష్పరాగంతీ,తూ,తే,తోరాక్షసగణంపులిఅంత్య
    నాగకేసరిగురువు
    అనురాధ మహాలక్ష్మిపసుపునీలంనా,నీ,నూ,నేదేవగణంలేడిమధ్య
    పొగడశని
    జ్యేష్ట ఇంద్రుడుశ్వేతపట్టుమరకతంనో,యా,యీ,యూరాక్షసగణంలేడిఆది
    విష్టిబుధుడు
    మూల నిరుతిముదురుపచ్చవైడూర్యంయే,యో,బా,బీరాక్షసగణంకుక్కఆది
    వేగిసకేతువు
    పూర్వాషాడ      వరుణుడుబూడిదవజ్రంబూ,దా,థా,ఢామానవగణంకోతిమధ్య
    నెమ్మిశుక్రుడు
    ఉత్తరాషాడ గణపతితెలుపుమాణిక్యంబే,బో,జా,జీమానవగణంముంగిసఅంత్య
    పనసరవి
    శ్రవణంమహావిష్ణుకావిముత్తుఖీ,ఖూ,ఖే,ఖోదేవగణంకోతిఅంత్య
    జిల్లేడుచంద్రుడు
    ధనిష్ఠ చిత్రగుప్తుడుపసుపుపట్టుపగడంగా,గీ,గూ,గేరాక్షసగణంగుర్రంమధ్య
    జమ్మికుజుడు
    శతభిష భద్రకాళికాఫిగోమేదికంగో,సా,సీ,సూరాక్షసగణంగుర్రంఆది
    అరటిరాహువు
    పూర్వాభాద్రకుబేరుడుముదురుపసుపుపూససే,సో,దా,దీమానవగణంసింహంఆది
    మామిడిగురువు
    ఉత్తరాభాద్ర కామధేనుగులాబినల్లపూసదు,శం,ఛా,దామానవగణంగోవుమధ్య
    వేపశని
    రేవతి అయ్యప్పముదురునీలంముత్యందే,దో,చా,చీదేవగణంఏనుగుఅంత్య
    విప్పబుధుడు
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)

  • FILE
    పార్వతీ పరమేశ్వరుల మంగళకరమైన ప్రేమకు, అనుగ్రహానికి ఐక్యరూపం-సుబ్రహ్మణ్య స్వామి. స్వామి అనే నామధేయం కేవలం సుబ్రహ్మణ్యానికే సొంతం. దేవసేనాధిపతిగా, సకల దేవగణాల చేత పూజలందుకునే దైవం కుమార స్వామి అని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి షణ్ముఖుని అనుగ్రహం పొందగలిగితే స్కంద పంచమి, కుమార షష్ఠి (5,6 తేదీల్లో) రోజుల్లో స్వామిని పూజించాలి. కుమార స్వామిని పూజిస్తే గౌరీశంకరుల కటాక్షం మనకు లభించినట్లే.

    శివపార్వతుల తనయుడైన కుమార స్వామి గంగాదేవి గర్భంలో పెరిగాడు. ఆమె భరించలేకపోవడంతో, ఆ శిశువు రెల్లు పొదల్లో జారిపడింది. ఆ శిశువును కృత్తికా దేవతలు ఆరుగురు స్తన్యమిచ్చి పెంచారు. జారిపడినందున ఆ శిశువును స్కందుడని, రెల్లు గడ్డిలో ఆవిర్భవించడంతో శరవణుడని, కృత్తికా దేవతలు పెంచడంతో కార్తీకేయుడని కుమార స్వామిని పిలుస్తారు. 

    ఇక సుబ్రహ్మణ్యునికి ఉన్న ఆరు ముఖాలకు ప్రత్యేకతలున్నాయి. మయూర వాహనాన్ని అధిరోహించి కేళీ విలాసాన్ని ప్రదర్శించే ముఖం, పరమేశ్వరునితో జ్ఞాన చర్చలు జరిపే ముఖం, శూరుడనే రాక్షసుని వధించిన స్వరూపానికి ఉన్న ముఖం, శరుణు కోరిన వారిని సంరక్షించే ముఖం, శూలాయుధ పాణియై వీరుడిగా ప్రస్పుటమయ్యే ముఖం, లౌకిక సంపదల్ని అందించే ముఖం... ఇలా ఆరు ముఖాల స్వామిగా ఆనంద దాయకుడిగా స్వామి కరుణామయుడిగా భక్తులచే నీరాజనాలు అందుకుంటున్నాడు. 

    అందుచేత ఆషాఢ మాస శుక్ల పక్ష పంచమి, షష్ఠి పుణ్య దినాల్లో భక్తులు స్వామిని విశేషంగా సేవిస్తారు. వీటిని స్కంద పంచమి, కుమార షష్ఠి పర్వదినాలుగు జరుపుకుంటారు. స్కంద పంచమినాడు కౌమారికీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 

    ఇంకా పంచమి నాడు ఉపవాసం ఉండి, షష్ఠి నాడు కుమార స్వామిని పూజించడం ఓ సంప్రదాయంగా వస్తుంది. నాగ దోషాలకు, సంతాన లేమి, జ్ఞాన వృద్ధికీ, కుజ దోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనమే తరుణోపాయ. స్కంద పంచమి, షష్ఠి రోజుల్లో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుందని పురోహితులు చెబుతున్నారు