Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image
Recently Updated Slideshow: ASTHOTTARA SUBRAMANYA TEMPLE ’s trip to Rajahmundry, Andhra Pradesh, India was created by TripAdvisor. See another Rajahmundry slideshow. Create your own stunning slideshow with our free photo slideshow maker.

విద్యా సుముహూర్తములు

  • June 24, 2011
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • లేబుళ్లు:

  • విద్యా సుముహూర్తములు
    బహు బాషా విద్యలకు: ఆది,మంగళ,శని వారములు;భరణి,కృత్తిక,ఆర్ద్ర,ఆశ్లేష,మఘ,పుబ్బ,విశాఖ,జ్యేష్ట,పూ.షా.,ఉ.షా.,పూ.భా.రేవతి నక్షత్రములు,చంద్రుడు స్థిర లగ్నమందుట మంచిది.
    కంపుటర్,గణిత శాస్త్రములకు:బుధ,గురు వారములు;రోహిణి,ఆర్ద్ర,పుష్యమి,హస్త,అనూ,శత,పూ.భా.,రేవతి నక్షత్రములు మంచివి.
    వేద విద్య నేర్చుకొనుటకు:2,3,5,7,10,11,13,15 తిధులు;అశ్వి,రోహి,ఆర్ద్ర,పున,పుష్య ఉత్తరాత్రయం,హస్త,చిత్త,స్వాతి,అనూ,మూల,శ్రవ,రేవతి, నక్షత్రములు,ద్విస్వభావ లగ్నములు మంచివి.
    వ్యాకరణమునకు:సోమ,బుధ,గురు,శుక్ర వారములు;2,3,5,7,10 తిధులు;అశ్వి,రోహి,మృగ,ఆర్ద్ర,పున,పుష్య,హస్త,హస్త,చిత్త,స్వాతి,విశాఖ,అనూరాధ నక్షత్రములు మంచివి.
    వైద్యవిద్యకు:ఆది,సోమ,మంగళ వారములు;విదియ,పంచమి,సప్తమి,దశమి తిధులు; అశ్వి, మృగ, ఆర్ద్ర, పున, పుష్య, ఆశ్రే, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, జ్యేష్ట, మూల,శ్రవ, ధని,శత రేవతి నక్షత్రములు మంచివి.
    న్యాయశాస్త్రములకు:సోమ,బుధ,గురు వారములు;అశ్వి,రోహి,పున,పుష్య,హస్త,స్వాతి,శ్రవ,శతభిష నక్షత్రములు మంచివి.
    సంగీత నాట్యములకు:సోమ,బుధ,గురు,శుక్ర వారములు:ఉత్తరాత్రయము,ఆర్ద్ర,పుష్య,హస్త,అనూరాధ,జ్యేష్ట,ధని,రేవతి నక్షత్రములు మంచివి.
    వీణ,ఫిడేలు,మాండలీను వాద్యములకు:బుధ,గురు,శుక్ర వారములు,5,10,13,15 తిధులు; రోహి,మృగ,పున,పుష్య,హస్త,చిత్త,స్వాతి,అనూ,శ్రవ,ధని,శత,రేవతి నక్షత్రములు మంచివి.
    తబలా,మద్దెల మొ!! వాద్యములకు:బుధ,గురు,శుక్ర వారములు;3,5,8,10,13,15 తిధులు;అశ్వి,మృగ,పున,పుష్య,హస్త,చిత్త,స్వాతి,అనూ, శ్రవ, ధని,శత,రేవతి నక్షత్రములు మంచివి.
    చిత్రలేఖమునకు:ఆది,సోమ,గురు,శుక్ర వారములు; 2,5,7,11 తిధులు; అశ్వి, భర, రోహి, మృగ, పున, మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, ఉ.షా., శ్రవ, పూ.భా.,రేవతి నక్షత్రములు మంచివి.
    ఉద్యోగములో చేరుటకు:బుధ,గురు,శుక్ర వారములు; 2,3,5,7,10,11,13 తిధులు;అశ్వి,పున,పుష్య,హస్త,చిత్త,అనూ,రేవతి నక్షత్రములు మంచివి. రవి,కుజులు 10,11 స్థానములో నుండగా శుభలగ్నములలో చేరవలెను.

    0 వ్యాఖ్యలు:

    Post a Comment