Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image
Recently Updated Slideshow: ASTHOTTARA SUBRAMANYA TEMPLE ’s trip to Rajahmundry, Andhra Pradesh, India was created by TripAdvisor. See another Rajahmundry slideshow. Create your own stunning slideshow with our free photo slideshow maker.

కాలసర్ప నాగ దోషం మరియు నవగ్రహ దోషములు ఉన్నవారు సమస్యలనుండి పరిహారం పొందండి

  • June 18, 2011
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • లేబుళ్లు:
  • కాలసర్ప నాగ దోషం మరియు నవగ్రహ దోషములు ఉన్నవారు సమస్యలనుండి పరిహారం పొందండి 
    20-06-2011   లక్ష్మిగణపతి,సుబ్రహ్మణ్య ,మహాలక్ష్మి ,నవగ్రహ ,మరియు ప్రతిస్థ  హోమం లు  శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట ,శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి  కి శాంతి కళ్యాణము జరుగును.

    21-06-2011     జ్యేష్ట మాసం బహుళ షష్టి మంగళవారం శతబిష నక్షిత్రము  కావున విశిష్ట మైన రోజు కావున  శ్రీ లక్ష్మిగణపతి,శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి  170    విగ్రహాలు కు లక్ష పంచామృత కళాశాలతో  అభిషేకం  జరుగును .కాలసర్ప నాగ దోషం మరియు నవగ్రహ దోషములు ఉన్నవారు స్వామి వారి కి స్వయముగా మీరే అభిషేకం ఆలంకరణ  చేసుకొనవచ్చును. ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామిని పూజించి సమస్యలనుండి పరిహారం పొందండి
    సర్వేజనా సుఖినోబవంతు అవకాశం ఉంటె ఈ దైవ కార్యాన్ని అందరికి తెలుపగలరని ఆశిస్తున్నాను
    దేవుని కల్యాణానికి అందరు ఆహ్వానితులే www.kaldharasthottarasubramanyatemple.blogspot.com

    0 వ్యాఖ్యలు:

    Post a Comment