చంద్ర గ్రహణం 15-06-2011
మద్య కాలం రాత్రి01.42రాత్రి
ఉన్మీన కాలం రాత్రి 02.33
జ్యేష్ట శుక్ల పూర్ణిమ బుదవారం జ్యేష్ట ,మూలా నక్షత్రము వృశ్చిక ,ధనుస్సు రాశులందు రాహు గ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణము ఏర్పడును.ఉత్తరాగోలం సవ్య గ్రహణం ఈ గ్రహణం బారత దేశం అంటా కన్పించును.
స్పర్శ కాలం రాత్రి 11.51
నిమీన కాలం రాత్రి 12.52 మద్య కాలం రాత్రి01.42రాత్రి
ఉన్మీన కాలం రాత్రి 02.33
గ్రహణ మొక్ష కాలం 03.32
బిమ్బాదర్శన కాలం 01.41
గ్రహనద్యంత పుణ్యకాలము 03.41
ఈ గ్రహణము జ్యేష్ట మూలా నక్షత్రము వారు చూడరాదు వృశ్చిక ధనూ రాశుల వారు చూడవద్దు
మేష కష్టం ,వృశబ స్త్రీ కష్టం మిదునం మిశ్రమం కర్కాటక మిశ్రమం సింహం వ్యధ ,చింత కన్య రాశి మిశ్రమం తులా మిశ్రమం వృశ్చిక ధన హాని
ధను రాశి ధన హాని మకర రాశి మిశ్రమం కుంభ రాశి మిశ్రమం మీనం చింత
0 వ్యాఖ్యలు:
Post a Comment