Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image
Recently Updated Slideshow: ASTHOTTARA SUBRAMANYA TEMPLE ’s trip to Rajahmundry, Andhra Pradesh, India was created by TripAdvisor. See another Rajahmundry slideshow. Create your own stunning slideshow with our free photo slideshow maker.

చంద్ర గ్రహణం 15-06-2011

  • June 15, 2011
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)

  • చంద్ర గ్రహణం 15-06-2011 
    జ్యేష్ట శుక్ల పూర్ణిమ బుదవారం జ్యేష్ట ,మూలా  నక్షత్రము వృశ్చిక ,ధనుస్సు  రాశులందు రాహు గ్రస్త సంపూర్ణ చంద్ర గ్రహణము ఏర్పడును.ఉత్తరాగోలం సవ్య గ్రహణం ఈ గ్రహణం బారత దేశం అంటా కన్పించును. 
    స్పర్శ కాలం రాత్రి  11.51 
    నిమీన కాలం   రాత్రి 12.52 
    మద్య కాలం   రాత్రి01.42రాత్రి
    ఉన్మీన కాలం     రాత్రి 02.33
    గ్రహణ మొక్ష కాలం 03.32
    బిమ్బాదర్శన కాలం  01.41 
    గ్రహనద్యంత పుణ్యకాలము 03.41 
    ఈ గ్రహణము జ్యేష్ట మూలా నక్షత్రము వారు చూడరాదు వృశ్చిక ధనూ రాశుల వారు చూడవద్దు 
    మేష కష్టం ,వృశబ   స్త్రీ కష్టం మిదునం మిశ్రమం కర్కాటక మిశ్రమం సింహం వ్యధ ,చింత కన్య రాశి మిశ్రమం తులా మిశ్రమం వృశ్చిక  ధన హాని 
    ధను రాశి  ధన హాని మకర రాశి మిశ్రమం కుంభ రాశి మిశ్రమం మీనం చింత 
    గ్రహణ అనంతరం శివాలయం కాని సుబ్రహమణ్య స్వామికి అభిషేకం ప్రదక్షనలు చేసి కొన్ని ఇబ్బందులను తొలిగించు కొండి 
    ఈ రోజు మన దేవాలయములో విశేష పూజలను చేయబడును.

    0 వ్యాఖ్యలు:

    Post a Comment