శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయం
మారమ్మ,ముత్యాలమ్మ,కనకమహాలక్ష్మి,ధనలక్ష్మి అమ్మవార్లు,
సాయి బాబా దేవాలయం
తణుకు పరిసరగ్రామాలలోనికి కుమార స్వామి వారు వచ్చి తారాకాసురుని సంహరించినట్లుగా చారిత్రక ఆదారాలు ఉన్నాయి.అందువల్ల స్వామి వారి యొక్క కోరిక మేర ఈ యొక్క దేవాలయమును నిర్మంచుచున్నాము. శ్రీ లక్ష్మి గణపతి శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి మరియు, అష్టోత్తరసుబ్రహ్మణ్య స్వామి దేవాలయము ను నిర్మిచినాము. ఇప్పుదు 108 విగ్రహములు కలవు వీటిని సహస్ర సుబ్రహ్మణ్య స్వామిగా నిర్మించాలని స్వామి కోరుకుంటు.తారాకాసురిని నివసించిన,సంహరించిన ప్రదేశము తణుకు.తారాకాసురుని సంహరించుకొరకు సుబ్రహ్మణ్య స్వామి స్వాయంగా విచ్చేసి సంహరించినట్లుగా చారిత్రక ఆదారాలు కలవు.కాల్దారి గ్రామములో సుబ్రహ్మ్ణ్య స్వామి వారి ఆదేశానుసారం శ్రీ వల్లీ దేవసేన సుబ్ర్హ్మణ్య స్వామి వారి 108 విగ్రహములతో సుబ్రహ్మణ్య స్వామి దేవాలమును నిర్మించియున్నాము.త్వరలో 108 ని 1008 గా మార్చాలని స్వామి వారి అదేషము.భక్తిని ప్రతీ వ్యక్తి లోని కలిగించాలని చేసే కార్యక్రమం లో అందరూ కూడా స్వామి వారికి సేవ చేయాలని ఆశిస్తున్నాను.చంద్రునికి ఒక్క నూలి ప్రోగువలే సేవ ద్వారా దైవ కార్యక్రమములో పూజించుట ద్వారా కాకుండా స్వామి వారి గురించి తెలియని వ్యక్తి తెలిపినా కూడా పూజ తో సమానమని నాస్వానుభవముతో మీకు తెలుపుచున్నాను.దయ చేసి అందరూ కూడా మీకు తెలిసిన వారికి తెలపాలని నాకోరిక.
0 వ్యాఖ్యలు:
Post a Comment