06-11-2010 నుండి 11-11-2010 వరుకు సుబ్రహ్మణ్య స్వామి పూజించి నాగ దోషం కాలసర్ప దోషం మరియు నవగ్రహ దోషం మొదలైన దోషాలకు షాంతి కలిగి సంతోషముగా జీవించవచ్చును.ప్రకౄతి లోజరిగే వికౄతి కార్యాలను నివారణ కలుగును.అన్ని మతాల వారు వారి ఇస్ట దైవాలను భక్తి గా పూజించినచో ప్రకౄతి వైపరీత్యములు పోయి ప్రపంచ శాంతి కలుగును.
09-11-2010 నాగుల చవితి
10-11-2010 నాగ పంచమి
11-11-2010 షస్టి
కావున స్వామి పూజించండి
0 వ్యాఖ్యలు:
Post a Comment