Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image Demo image
Recently Updated Slideshow: ASTHOTTARA SUBRAMANYA TEMPLE ’s trip to Rajahmundry, Andhra Pradesh, India was created by TripAdvisor. See another Rajahmundry slideshow. Create your own stunning slideshow with our free photo slideshow maker.

Favorites - Adding, editing and removing 'Favorites'

  • November 29, 2010
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • Favorites - Adding, editing and removing 'Favorites'

    Mac shortcuts

  • November 28, 2010
  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • Mac shortcuts

    Webpage display issues (Windows) - Windows Media Player and Java

  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)
  • Webpage display issues (Windows) -
    Windows Media Player and Java

    naga dosham నాగ దోషం

  • శ్రీ శ్రీ గణపతి జ్యోతిషాలయం జాతకం వాస్తు సంఖ్యా శాస్త్ర నిపుణులు.)


  • శ్రీ లక్ష్మి గణపతి శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి మరియు అష్టోత్తర సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం
    కాల్దారి. 9848459549 ,08819283759
    కాలసర్ప నాగ దోషం నవగ్రహ దోషం గురుచండాల దోషం గ్రహ,గృహ వాస్తు దోషములును పరిహారం చేయ దారియే కాల్దారి.
    శివ శక్తి ల కలయిక వల్ల జన్మించిన వల్ల జన్మించిన కుమారుడే కుమార స్వామి

    శివ ,శక్తి, అగ్ని వాయు, గంగ, భూమి ల కలయిక ద్వారా షణ్ముఖుడు ఉద్భవించినారు

    సంతానం కొరుకు సంతానం అభివృద్ది కొరకు వారికి ఆరోగ్యం కుమార స్వామికి మరియు దేవసేన కు పూజ చేసిన చో అన్ని విదాలుగా అభివృది చెందియున్నారు వారికి ఇష్టమైన తిది షష్టి కావున షష్టి వ్రతం మొదలుపెట్టిన మాసమే ఈ మాసం

    ప్రతి శుక్ల పాడ్యమి నుండి షష్టి తిది వరుకు శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆషాడము నుంది మార్గషిర మార్గసిర మాసం వరుకు ఆరు మాసములలో పూజించినచో సమస్త కోరికలను స్వామి వారు కరుణా కటాక్షములు లభించును.
    06-12-2010 to 11-12-2010 ఏకాదష రుద్రాబిషేకం లలిత సహస్ర నామ పారాయనం మరియియు ప్రత్యేక అలంకరణలు జరుగును.
    10 వ తేది నాగ పంచమి కావున ప్రత్యేక పూజ జరుగును
    11 వ తేది సుబ్రహ్మణ్య షష్టి శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి షాంతి కళ్యాణము జరుగును అందరూ ఆహ్వనితులే
    దేవుని పెల్లికి అందరూ బందువులే